Aug 3, 2024veritasindia.orgChristian History1492, 1492 ఆగస్ట్ 03, august, christopher, columbus, ఆగస్ట్, కొలంబస్, క్రిస్టఫర్ ప్రపంచ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ప్రఖ్యాత సాహస యాత్ర మొదలైన రోజు ఇది.ఆసియా దేశాలతో వ్యాపార సంబంధాలు నెలకొల్పడం కోసం బయలుదేరి, యాదృచ్చికంగా అమెరికా దేశాన్ని కనుగొన్న—యాత్ర నాయకుడు క్రిస్టఫర్ కొలంబస్, తన బృందం ఆసియా యాత్రను ప్రారంభించిన రోజు. Views: 249