ప్రార్థనా చింత!
ప్రార్థనా చింత! కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి —పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక.—మత్తయి 6:9 మనం ప్రార్థన ఎలా చేయాలో ప్రభువిక్కడ ఒక నమూనా ఇస్తున్నారు. ఇది వల్లె వేసే ప్రార్థన కాదు. మన ప్రార్థనలన్నిటినీ నిర్దేశించి సరిచేసే మాదిరి ప్రార్థన. అంటే ఈ ప్రార్థన మాదిరిగానే మన ప్రార్థనలన్నీ ఉండాలన్నది గూడార్థం! సాధారణంగా మన ప్రార్థనల్లో మన చీకూచింతలు, మన సాధకబాధకాలు,…
నేత్రాశతో జాగ్రత్త!
నేత్రాశతో జాగ్రత్త! నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?—యోబు 31:1 “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అన్నారు. కళ్ళు దేవుడు మనకిచ్చిన అపురూపమైన వరాల్లో ఒకటి. ఐతే వాటిని అపురూపంగా చూసుకోకపోతే అవి శాపంగా కూడా పరిణమించ గలవు—మరి ముఖ్యంగా క్రైస్తవ జీవనానికి! అంచేత “సర్వేంద్రియాణాం నయనం ప్రమాదం” అన్నది కూడా నిజమే అనిపిస్తుంది. ఈ ప్రమాదం అర్థమైంది కనుకనే యోబు తన కళ్ళతో “నిబంధన” చేసుకున్నాడు. పరిశుద్ధమైన దేవుని పట్ల యోబుకున్న సునిశిత…
Read More