Andrew Jukes (1847-1931) was a Canadian Anglican missionary, Medical Missionary, Evangelist, Translator, Author, Doctor

1931 ఏప్రిల్ 28

ఆండ్రూ జ్యూక్స్ (1847–1931) కెనడాలో జన్మించి, ఇంగ్లాండ్లో విద్యనభ్యసించి, మన దేశమునకు వచ్చి సేవ చేసిన మిషనరీ. ఈయన వైద్యుడిగా క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు, భాషా అభివృద్ధికి గణనీయమైన సేవలందించారు. 1878లో ఈయనను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు చెందిన, చర్చి మిషనరీ సొసైటీ (CMS) వైద్య మిషనరీగా పంజాబ్, సింద్ లో నియమించింది. ఆండ్రూ జ్యూక్స్ దేరా ఘాజీ ఖాన్ లో ఉంటూ చనిపోయేంత వరకు సేవలు అందించారు. ఇక్కడినుండే నేటి పాకిస్తాన్ ప్రాంతమంతా కవర్ చేసేవారు. ఈయన తన జీవితాన్ని స్థానిక పంజాబీ భాషయైన జట్కీ ఉపభాషలో బైబిల్ అనువాదానికి అంకితమై, 1898లో నాలుగు సువార్తలకు అనువాదాన్ని పూర్తిచేశారు.

Andrew Jukes (1847-1931) was a Canadian Anglican missionary, Medical Missionary, Evangelist, Translator, Author, Doctor

1931 April 28

Andrew Jukes (1847-1931) was a Canadian Anglican missionary and doctor who made significant contributions to Christian missionary work and linguistic development in colonial India. He was appointed in 1878 as a medical missionary by the Church Missionary Society (CMS), one of the principal missionary organizations of the Church of England. He was assigned to the CMS’s Punjab and Sindh mission, which encompassed much of present-day Pakistan, and was stationed at the Baloch mission in Dera Ghazi Khan, where he served until 1906.

డా. ఎస్వీయమ్ నాగేశ్వరరావు, MBBS, FCGP, గుర్గావ్, ఢిల్లీ

బైబిల్ గ్రంథం సత్య గ్రంథం. దేవుని వాక్యం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రాచీన భాషల్లో రాసిన గ్రంథం. ఇపుడు మన మాతృ భాషలో మనకు అందుబాటులో ఉంది. దీన్ని అర్థం చేసుకోవడం అందుకే కష్టం. ఈ కష్ట తరమైన పనిని సులభతరం చేసింది వెరిటాస్ బైబిల్ పాఠశాల. వాక్యాన్ని లోతుగా పరిశీలించి, పరిశోధించి, పండు వలిచి పెట్టినట్లుగా వివరిస్తున్నారు ఇక్కడ. సువార్త సత్యాల్ని చక్కగా వివరిస్తున్నారు. విశ్వాసి మొదలుకొని కాపరులు, బోధకులు సైతం ఎలా నడచు