1915 మే 08
నేటి విశ్వాస నాయకుడుహెన్రీ మెక్నీల్ టర్నర్,పరలోక పిలుపు : 08 మే 1915,గొప్ప ఆత్మీయ నాయకుడు, ధైర్యవంతమైన పౌరహక్కుల పోరాట యోధుడు, రాజకీయవేత్త, న్యాయవాది. హెన్రీ మెక్నీల్ టర్నర్ (1834–1915) అఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో మొదటి బిషప్, అమెరికా పౌరయుద్ధం తర్వాత పునర్నిర్మాణ కాలంలో జార్జియా రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికైన మొదటి ఆఫ్రికన్-అమెరికన్ సభ్యుల్లో ఒకరు. హెన్రీ టర్నర్ 1834 ఫిబ్రవరి 1న దక్షిణ కరోలినాలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు ఆఫ్రికన్-యూరోపియన్లు. ఆఫ్రికన్-అమెరికన్ల విద్యనిషేధించే చట్టాల…




