Catherine Clewes Leigh (1781–1831) was a pioneering English missionary and midwife, Missionary, Evangelist, Midwife, Sunday-School Teacher, Lay Leader, Selfless Humanitarian

1831 మే 15

కేథరిన్ క్లూస్ లీ (1781–1831) ఒక ప్రథమ పంథాలో ఉన్న ఇంగ్లిష్ మిషనరీ, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ లోని తొలి వెస్లేయన్ మిషనరీ కార్యకలాపాల్లో ఈమె చేసిన ముఖ్యమైన సేవల కారణంగా గుర్తింపు పొందారు. ఈమెకు గల అచంచల విశ్వాసం, సహనశీలత, దయగుణాలు ఎంతో ప్రశంసించబడ్డాయి. 1781లో ఇంగ్లాండ్ లోని హేన్లే, స్టాఫర్డ్ షైర్ లో ఈమె జన్మించారు. ఎవాంజలికల్ పునరుద్ధరణ కాలంలో పెరిగారు. వెస్లేయన్ మెథడిజం ఈమె ఆత్మీయ జీవితానికీ, సేవా జీవితానికీ బలమైన ప్రభావం చూపింది. 1820 డిసెంబరులో ఈమె శామ్యూల్ లీ అనే మొదటి వెస్లేయన్ మిషనరీని వివాహం చేసుకున్నారు.

Catherine Clewes Leigh (1781–1831) was a pioneering English missionary and midwife, Missionary, Evangelist, Midwife, Sunday-School Teacher, Lay Leader, Selfless Humanitarian

1831 May 15

Catherine Clewes Leigh (1781–1831) was a pioneering English missionary and midwife, renowned for her significant contributions to early Wesleyan missions in Australia and New Zealand. She is remembered for her unwavering faith, resilience, and compassion. She was born in Hanley, Staffordshire, England, in 1781, and grew up amidst the Evangelical Revival and the burgeoning Industrial Age. She was deeply influenced by Wesleyan Methodism, which shaped her spiritual and practical life.

Sadhu Sundar Singh (1889-1929) was born into a Sikh family, The Sadhu Missionary of India, A Spiritual Flame of the Gospel, A Pilgrim who walked with Christ, A Christian Leader honored around the world, a man of Deep Spiritual Experiences, A Teacher rooted in Indian Tradition, Writer

1929 ఏప్రిల్ 19

సాధు సుందర్ సింగ్ (1889-1929) సిక్కు మతంలో పుట్టి యేసుక్రీస్తును స్వీకరించి, ప్రముఖ క్రైస్తవ మిషనరీగా మారిన ఈయన భారతదేశ క్రైస్తవులకు సుపరిచితులు. ముఖ్యముగా, సువార్త నిషేదిత దేశాలైన టిబెట్, నేపాల్ వంటి దుర్భర ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ రక్తము కారుచున్న పాదములతో, అననుకూల వాతావరణంలో కూడా పరిచర్య చేసిన గొప్ప సువార్తికుడు. ఈయన హిమాలయాలలో మొత్తం కాలినడకన చేసిన సేవ ఎంతో ఘనమైనది. కరడు గట్టిన బౌద్ధ సన్యాసిలకు, హిందూమత వాదులకు నేర్పుగా బోధించెడివాడు. ఈయన జైలులో వేయబడిన సందర్భాల్లో కూడా పౌలు, సీల వలె ప్రార్థనలు, పాటలతో ఇతర ఖైదీల జీవితానికి ధైర్య మిచ్చేవారు. అనేక సార్లు ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, క్రైస్తవ విశ్వాసాన్ని ఏమాత్రము విడువలేదు.

Sadhu Sundar Singh (1889-1929) was born into a Sikh family, The Sadhu Missionary of India, A Spiritual Flame of the Gospel, A Pilgrim who walked with Christ, A Christian Leader honored around the world, a man of Deep Spiritual Experiences, A Teacher rooted in Indian Tradition, Writer

1929 April 19

Sadhu Sundar Singh (1889-1929) was born into a Sikh family, embraced Jesus Christ, and became a prominent Christian missionary. He is well-known among Indian Christians. A remarkable evangelist, he travelled on foot through challenging regions like Tibet and Nepal, where the gospel was forbidden, and ministered even in harsh weather conditions, with his feet often bleeding. His service in the Himalayas, entirely on foot, is particularly impressive. He skilfully preached the gospel to the hardened Buddhist monks and Hindu scholars, with great wisdom.