-
1661 మార్చి 29
శామ్యూల్ రూథర్ఫోర్డ్ (1600–1661) స్కాటిష్ ప్రెస్బిటేరియన్ బోధకుడు, సంస్కరించబడిన వేదాంతశాస్త్రం, ప్రెస్బిటేరియన్ చర్చి గవర్నెన్స్కి బలమైన రక్షణగా పేరుగాంచాడు. ఈయన అన్వోత్ లో ఉద్వేగభరితమైన బోధన, మతసంబంధ సంరక్షణకు ప్రసిద్ధి చెందాడు. ఈయన చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్లో అత్యంత ప్రభావవంతమైన బోధకుడు. బిషప్ల పాలన పట్ల ఈయన వ్యతిరేకత కారణంగా, 1636లో అబెర్డీన్ కు బహిష్కరించబడ్డాడు, అక్కడ తన ప్రసిద్ధ లేఖలు చాలా రాశాడు. తర్వాత వెస్ట్మిన్స్టర్ అసెంబ్లీ (1643–1649)కి కమీషనర్ అయ్యి,…
-
1661 March 29
Samuel Rutherford (c. 1600–1661) was a Scottish Presbyterian minister known for his strong defense of Reformed theology and Presbyterian church governance. He served as a minister in Anwoth, where he was renowned for his passionate preaching and pastoral care. He was a highly influential preacher in the Church of Scotland. Due to…
-
1995 మార్చి 28
సహూదరుడు అబ్రహాం జోసెఫ్ (1914-1995) మంచి పేరున్న పాత కాలపు దేవుని సేవకునిగా సహవాసములో తెలియనివారులేరు. ఈయన బర్మా (ప్రస్తుత మయన్మార్) నుండి వచ్చిన కారణాన బర్మా జోసెఫ్ గా సుపరిచితులు. ఈయన సేవా పిలుపు పొందినప్పటినుండి మండుతున్న హృదయముతో ఆత్మల బారము కలిగి యుండుట వలన, అదే భారంతో బహిరంగ సువార్త పరిచర్యలు చేస్తుండేవారు. కావున, ఈ పరిచర్యలో నైపుణ్యము, అనుభవము చాలా ఎక్కువ. సైన్యములో సైనికుడు ఎలా కష్టపడతాడో, అదేవిధమైన…
-
1995 March 28
Bro. Abraham Joseph (1914–1995) was a well-known servant of God from old times and was familiar to everyone in the fellowship. As he came from Burma (present-day Myanmar), he was popularly known as “Burma Joseph.” From the time of his Lord’s call, he had a burning heart for perishing souls, and with…