-
1682 మార్చి 25
థామస్ మేహ్యూ సీనియర్ (1593–1682) అమెరికా, మసాచూసెట్స్ కు చెందిన, మార్తాస్ వైన్ యార్డ్, నాన్‌టుకెట్, ఎలిజబెత్ దీవులను స్థాపించడానికి ప్రసిద్ధి చెందిన, ఆంగ్ల కలోనియల్ సెటిలర్. ఈయన వలసరాజ్యాల న్యూ ఇంగ్లాండ్‌లో వాంపనోగ్ లో మార్గదర్శక మిషనరీ కూడా. అనేక మంది వలసవాదుల వలె కాకుండా, మేహ్యూ సీనియర్, తన కుమారుడు, థామస్ మేహ్యూ జూనియర్, వాంపానోగ్ తో శాంతియుత సంబంధాలను కోరుకున్నారు, యూరోపియన్ ఆచారాలను విధించకుండా వారి సంస్కృతిలో క్రైస్తవ…
-
1682 March 25
Thomas Mayhew Sr. (1593–1682) was an English colonial settler known for establishing Martha’s Vineyard, Nantucket, and the Elizabeth Islands. He was also a pioneering missionary among the Wampanoag in colonial New England (America, then under British rule). Unlike many colonists, Mayhew Sr. and his son, Thomas Mayhew Jr., sought peaceful relations with…
-
1603 మార్చి 24
క్వీన్ ఎలిజబెత్ I (1533–1603) ఈమె 1558 నుండి మరణించే వరకు ఇంగ్లండ్ – ఐర్లాండ్లను పాలించింది, ట్యూడర్ రాజవంశంలో చివరి మరియు ఎక్కువ కాలం పాలించిన, వర్జిన్ క్వీన్ అని పిలువబడే ఈమె వివాహం చేసుకోలేదు. పురుషాధిక్య ప్రపంచంలో తన అధికారాన్ని నైపుణ్యంగా కొనసాగించింది. ఇంగ్లండ్ లో ప్రొటెస్టంటిజాన్ని దృఢంగా స్థాపించడంలో కీలక పాత్ర పోషిం చెను. ప్రొటెస్టంట్ లను ఘోరాతి ఘోరంగా హింసించిన ఈమె కాథలిక్ సోదరి, మేరీ.I పాలన…
-
1603 March 24
Queen Elizabeth I (1533–1603) ruled England and Ireland from 1558 until her death in 1603 and was the last and the longest reigning monarch of the Tudor dynasty. Known as the Virgin Queen, she never married or left heirs and skilfully maintained authority in a male-dominated world. She played a crucial role…