-
1826 ఏప్రిల్ 03
రెజినాల్డ్ హెబెర్ (1783–1826) కలకత్తాలో మిషనరీ సేవచేసిన ఆంగ్ల బిషప్. ఈయన జీవించిన కాలం తక్కువైనా, మన దేశానికి చేసిన సేవలు ఎక్కువే. ఈయన “హోలీ, హోలీ, హోలీ! లార్డ్ గాడ్ ఆల్మైటీ” అనే ఆరాధన గీతము, బ్రైటెస్ట్ అండ్ బెస్ట్” అనే క్రిస్మస్ గీతములు సహా ఇంకా కీర్తనలకు ప్రసిద్ధి. ఇవి ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా, అన్ని చర్చిలలో విస్తృతంగా పాడబడుతున్నాయి. ఈయన 1823 నుండి మరణించే వరకు కలకత్తా…
-
1826 April 03
Reginald Heber (1783–1826) was an English Bishop. He is best known for his hymns, including “Holy, Holy, Holy! Lord God Almighty!” and “Brightest and Best” which are widely sung till today in all the churches irrespective of the denomination across the world. He served as the Bishop of Calcutta from 1823 until…
-
1952 ఏప్రిల్ 02
శామ్యూల్ మరినస్ జ్వెమర్ (1867–1952) “ఇస్లాంపై అపొస్తలుడు”గా ప్రసిద్ధి చెందారు. ఈయన మధ్యప్రాచ్యంలో ముస్లింలకు సువార్త ప్రకటించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన అమెరికన్ మిషనరీ. 1889లో అమెరికన్ అరేబియన్ మిషన్ను స్థాపించి, అరేబియా, బహ్రైన్, ఈజిప్ట్, ఇరాక్ వంటి ప్రదేశాలలో 1929 వరకు సువార్త వ్యాప్తికి కృషి చేశారు. బహ్రైన్ లో అమెరికన్ మిషన్ ఆసుపత్రిని స్థాపించారు. 1930-1937 వరకు ప్రిన్స్టన్ థియోలాజికల్ సెమినారీలో ప్రొఫెసర్గా, తన శక్తివంతమైన ఉపన్యాసాలతో వేల…
-
1952 April 02
Samuel Marinus Zwemer (1867–1952), known as The Apostle to Islam, was an American missionary to the Middle-East dedicated to evangelizing Muslims. He co-founded the Arabian Mission in 1890, focusing on spreading the Gospel in the challenging regions of the Middle East, particularly Bahrain, Egypt, and Iraq. He served as a missionary in…


