-
1897 మార్చి 11
హెన్రీ డ్రమ్మండ్ (1851-1897) స్కాటిష్ సువార్త ప్రచారకుడు. ఈయన క్రైస్తవ పరిచర్య, జీవ శాస్త్రవేత్తగా రెండింటిలోనూ తన అంకితమైన పనికి ప్రసిద్ధి చెందాడు. ఈయన D L మూడీతో సన్నిహిత సంబంధం కలిగి, సువార్త ప్రచారాలలో సహాయం చేసేవాడు. డ్రమ్మండ్ యొక్క అత్యంత ప్రసిద్ధ రచన, “ది గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ది వరల్డ్, ఒక భక్తి క్లాసిక్”, ఇది 1 కొరింథి 13 ప్రకారము, అత్యున్నత క్రైస్తవ ధర్మంగా ప్రేమను నొక్కి…
-
1897 March 11
Henry Drummond (1851–1897) was a Scottish evangelist, writer, and Biologist known for his work in both Christian ministry and natural science. He was closely associated with Dwight L. Moody, assisting in his evangelistic campaigns. Drummond’s most famous work, “The Greatest Thing in the World, is a devotional classic”, that explores 1 Corinthians…
-
1898 మార్చి 10
జార్జ్ ముల్లర్ (1805-1898) గొప్ప క్రైస్తవ మత ప్రచారకుడు, ఇంగ్లాండ్, బ్రిస్టల్లో యాష్లే డౌన్ అనాథాశ్రమ స్థాపకుడు. ఈయన దేవుని ఏర్పాటుపై అచంచలమైన విశ్వాసానికి ప్రసిద్ధి గాంచాడు. ఎప్పుడూ విరాళాల మీద ఆధారపడలేదు, కానీ వేలాది మంది అనాథల అవసరాలను తీర్చడానికి ప్రార్థనపై మాత్రమే ఆధార పడేవాడు. తన జీవితకాలంలో, ముల్లర్ 10,024 మంది అనాథలను చూసుకున్నాడు. ఈయన 117 పాఠశాలలను స్థాపించాడు, ఇవి 120,000 కంటే ఎక్కువ మంది క్రైస్తవ విద్యను…
-
1898 March 10
George Muller (1805–1898) was a Christian evangelist and the founder and director of Ashley Down orphanage in Bristol, England. He is best known for his unwavering faith in God’s provision, never soliciting donations directly but relying solely on prayer to meet the needs of thousands of orphans. Throughout his lifetime, Müller cared…