-
1792 ఫిబ్రవరి 27
శామ్యూల్ నీలె (1729–1792) ఐర్లాండ్కు చెందిన క్వేకర్ సువార్తికుడు, ఈయన లోతైన ఆధ్యాత్మిక నిబద్ధత, శక్తివంతమైన బోధనకు పేరుగాంచాడు. ఈయన బ్రిటన్, అమెరికాలలో క్రైస్తవ విశ్వాసాన్ని వ్యాప్తి చేయడానికి విస్తృతంగా ప్రయాణించి ప్రభావవంతమైన బోధకుడు అయ్యాడు. ఈయన ముఖ్యంగా ఆధ్యాత్మిక మేల్కొలుపు, విశ్వాసుల అంతర్గత జీవితానికి సంబంధించినవాడు. ఈయన దృష్టి సామూహిక మతమార్పిడులపై కాక, ఇప్పటికే ఉన్న క్వేకర్ ఉద్యమంలో లోతైన ఆధ్యాత్మిక జీవితానికి, పునరుద్ధరణకు, వ్యక్తులకు, సంఘాలకు పిలుపునివ్వడంపై ఉండేది.
-
1792 February 27
Samuel Neale (1729–1792) was a Quaker evangelist from Ireland known for his deep spiritual commitment and powerful preaching. He became an influential preacher, traveling extensively to spread the Christian faith, including journeys to Britain and America. He was particularly concerned with spiritual awakening and the inner life of believers. His focus was…
-
1910 ఫిబ్రవరి 26
ఎస్తేరు E. బాల్డ్విన్ (1840-1910) చైనాలో సేవచేసిన అమెరికన్ మిషనరీ, ఈమె సువార్త ప్రచారం, విద్య వ్యాప్తి, స్త్రీలమధ్య పరిచర్య, అంకితభావం ఎన్నతగినవి. కావున ఈమెను “చైనీస్ ఛాంపియన్” అనే బిరుదుతో పిలిచేవారు. ఈమెకు చైనా మతపరమైన, రాజకీయ సమస్యలపై లోతైన అవగాహన ఉంది. చైనా – అమెరికా మధ్య మెరుగైన సంబంధాలను పెంపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేసిరి. బాల్డ్విన్ న్యూయార్క్ ఉమెన్స్ మిషనరీ సొసైటీకి అధ్యక్షురాలిగా రెండు దశాబ్దాలు పనిచేశారు, మిషనరీ…
-
1910 February 26
Esther E. Baldwin (1840–1910) was an American missionary to China known for her dedication to evangelism and education. known as the “Chinese Champion.” She had a profound understanding of China’s religious and political issues and worked tirelessly to foster better relations between China and the United States. Baldwin served as president of…