-
1957 మే 23
ఈయన పూర్తీ పేరు సంజీవ జ్ఞాన అప్పాజీగారు, 1950 నుండి గౌరవంగా అప్పాజీ అనే పిలుపుతో అందరికీ సుపరిచితులు. ముఖ్యముగా ఈయన నేటి హెబ్రోన్ స్థలమైన తన స్థిరాస్తిని ప్రభువు సేవకై త్యాగం చేసిన దీన దాసుడుగా అందరు గుర్తించిన గొప్ప విశ్వాసి. ఈయన ప్రత్యేకతలు, పరోపకారి, సంగీత ప్రియుడు, క్రియాశీల విశ్వాసి, విశ్వాసులకు మార్గదర్శి, నిశ్శబ్ద సేవాస్థంభం. ఈయన ఎప్పుడు ఎవ్వరికి ఏమి చేసినా ఎల్లప్పుడూ నిస్వార్థంగానే చేసేవారు.
-
1957 May 23
Bro Sanjeeva Jnana Appaji, respectfully addressed as “Appaji”, was widely known to everyone since the 1950s. He was a great man of faith and was recognized by all as a humble servant, who sacrificially offered his own property, which is now the present Hebron, for the Lord’s service. He is known for…
-
1575 మే 17
మాథ్యూ పార్కర్ (1504–1575) ఆంగ్ల ఆర్చ్బిషప్ ఆఫ్ కెంటర్బరీగా పేరుగాంచారు. ఈయన ఇంగ్లాండ్ రిఫార్మేషన్ సమయంలో, ముఖ్యంగా ఇంగ్లాండ్ చర్చిలోని సిద్ధాంతాలు, ప్రార్థనా విధానాల స్థాపనలో గొప్ప పాత్ర పోషించారు. ఈయన 1504 ఆగస్టు 6న, ఇంగ్లాండ్ లోని నార్విచ్ నగరంలో విలియం, ఆలిస్ పార్కర్ దంపతులకు జన్మించారు. మాథ్యూ అతి చిన్నవయస్సులోనే తన తండ్రి మరణించాడు. ఆపై నార్విచ్ లోనే క్లెరిక్స్ దగ్గర విద్యాబోధన పొంది, 1520లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరాడు.…
-
1575 May 17
Matthew Parker (1504–1575) was an English Archbishop of Canterbury, who played a significant role in the English Reformation, particularly in the establishment of the Church of England’s doctrines and liturgy. He was born on 6 August 1504 in Norwich, the eldest son of William and Alice Parker. His father was a wealthy…


