-
1941 మే 14
సహుదరుడు భక్త్ సింగ్ గారికి ప్రభువిచ్చిన “నూతన నిబంధన సంఘ ప్రత్యక్షత” : నీలగిరి-కూనూరు ప్రార్ధనలలో ఉన్నప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు నూతన నిబంధన సంఘమును తిరిగి అదే ప్రత్యక్షతలో పునర్ నిర్మించుటకు ప్రభువేసిన ఆమోదముద్ర, దీని వెనుకున్న ప్రార్ధనలు, ప్రభువు నడిపించిన తీరు పరిశీలిద్దాం
-
1941 May 14
Bro Bakht Singh received from the Lord of the “New Testament Church Manifestation.” While in prayer at Nilgiri-Coonoor, let us reflect on the Lord Jesus Christ’s seal of approval to restore the same “Manifestation” — along with the prayers that undergirded this move and the divine leading that followed.
-
1838 మే 13
జాకరీ మెకాలే (1768–1838): బానిసత్వ నిర్మూలనకు జీవితాన్ని అంకితంచేసిన క్రైస్తవ నాయకుడు. ఈయన స్కాట్లాండ్కు చెందిన ప్రముఖ బానిసత్వ వ్యతిరేక కార్యకర్త, గణాంకవేత్త, కాలనీల పాలకుడు. ఈయన బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిస వ్యవస్థను నిర్మూలించేందుకు జరిపిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. విశ్వాసపరుడైన క్రైస్తవునిగా, సమాజంలోని దురాచారాలను ఆచరణాత్మకంగా ఎదిరించడంలో ఈయన జీవితమంతా గడిచింది. ఈయన ఆశయం అణచివేయబడిన ప్రజల్ని సువార్త వెలుగులో లేపడం. మెకాలే 1768 మే 2న స్కాట్లాండ్ లోని…
-
1838 May 13
Zachary Macaulay (1768–1838) was a prominent Scottish abolitionist, statistician, and colonial governor, renowned for his pivotal role in the movement to abolish slavery within the British Empire. He was a devout Christian reformer and leading abolitionist whose life was marked by unwavering commitment to applying the principles of the Gospel to the…


