-
1968 ఏప్రిల్ 04
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ (1929–1968) బాప్టిస్ట్ బోధకుడు, అహింసా సమానత్వ పోరాట యోధుడు, అమెరికన్ పౌర హక్కుల ఉద్యమంలో కీలక నాయకుడు. ఈయన అహింసాత్మక ప్రతిఘటన ద్వారా జాతి సమానత్వం కోసం వాదించాడు. ఈయన హేతుబద్ధమైన, అంకితమైన పాస్టర్, తన ఆధ్యాత్మిక జ్ఞానంతో చాలా మంది జీవితాలను మార్చాడు. దేవుణ్ణి ముందుంచి ఆచరణాత్మక క్రైస్తవ జీవితాన్ని గడపాలని సంఘానికి బోధించాడు. ఈయన కఠినమైన బోధకుడు, అవసరమైనప్పుడు విశ్వాసులను, ఇంకా అధికారులను సరిదిద్దడానికి…
-
1968 April 04
Martin Luther King Jr. (1929–1968) was a Baptist minister and a key leader in the American civil rights movement. He advocated for racial equality through nonviolent resistance. He was a rational and devoted pastor, who with his spiritual wisdom changed the lives of many. He taught the church to keep God in…
-
1826 ఏప్రిల్ 03
రెజినాల్డ్ హెబెర్ (1783–1826) కలకత్తాలో మిషనరీ సేవచేసిన ఆంగ్ల బిషప్. ఈయన జీవించిన కాలం తక్కువైనా, మన దేశానికి చేసిన సేవలు ఎక్కువే. ఈయన “హోలీ, హోలీ, హోలీ! లార్డ్ గాడ్ ఆల్మైటీ” అనే ఆరాధన గీతము, బ్రైటెస్ట్ అండ్ బెస్ట్” అనే క్రిస్మస్ గీతములు సహా ఇంకా కీర్తనలకు ప్రసిద్ధి. ఇవి ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా, అన్ని చర్చిలలో విస్తృతంగా పాడబడుతున్నాయి. ఈయన 1823 నుండి మరణించే వరకు కలకత్తా…
-
1826 April 03
Reginald Heber (1783–1826) was an English Bishop. He is best known for his hymns, including “Holy, Holy, Holy! Lord God Almighty!” and “Brightest and Best” which are widely sung till today in all the churches irrespective of the denomination across the world. He served as the Bishop of Calcutta from 1823 until…