-
1556 ఏప్రిల్ 16
జాన్ హల్లియర్, (1520 – 1556) తాను నమ్మిన విశ్వాసం నిమిత్తం, సత్యం లోనే నిలబడి, ప్రాణం ఇచ్చిన ధైర్యవంతుడు. ఈయన ఇంగ్లాండులో ఆంగ్ల క్రైస్తవ చరిత్ర అస్థిర కాలంలో ఉన్న గొప్ప బోధకుడు. ఈయన బలిదానం ఆంగ్ల సంస్కరణ చరిత్రలో ఒక పదునైన అధ్యాయం. ఈయన త్యాగం ఆంగ్ల మత చరిత్ర చీకటి కాలాలలో ఒకటైన ప్రొటెస్టంట్ విశ్వాసాన్ని సమర్థించిన వారి ధైర్యం, విశ్వాసానికి శక్తివంతమైన సాక్ష్యంగా గుర్తుంచుకోబడుతుంది.
-
1556 April 16
John Hullier, (1520 – 1556) was an English clergyman during the volatile period of English religious history and a Protestant martyr under Mary I of England. His martyrdom is a poignant chapter in the history of the English Reformation. His sacrifice is remembered as a powerful testimony to the courage and conviction…
-
1865 ఏప్రిల్ 15
అబ్రహం లింకన్ (1809 – 1865) గొప్ప పేరున్న అమెరికా అధ్యక్షుడుగా ప్రపంచములోనే తెలియని వారు ఉండరు. ఈయనకు చిన్నతనం నుండి ఎదురైన కష్టాలే ఎత్తైన స్థానానికి ఎదగటానికి సహాయపడినవి. ఈయన కుటుంబ నేపథ్యం వల్ల వచ్చిన మానవతా దృష్టికోణం, ఆత్మవిశ్వాసం, నిబద్ధత, పేద జీవితం, విద్య, శ్రమ, దృఢ సంకల్పం ఇవన్నీ ఈయనను గొప్ప నాయకుడిగా, రాష్ట్రపతిగా మార్చాయి. దీని వల్ల సామాన్యుల బాధలు అర్ధం చేసుకోటానికి, ప్రజలకు న్యాయం చేయటానికి…
-
1865 April 15
Abraham Lincoln (1809–1865), the renowned President of the United States, is known across the world as the greatest president to have ever served. The hardships he faced in childhood shaped him into a man of strength and wisdom. His humble family background gave him a deep sense of compassion, self-confidence, and commitment,…


