-
1921 మే 12
వోల్బ్రెచ్ట్ నాగెల్ (1867-1921) జర్మన్ మిషనరీ. ఈయన భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో క్రైస్తవ సమాజంపై ఎంతో ప్రభావం చూపారు. ముఖ్యంగా బ్రదరన్ అసెంబ్లీల ద్వారా చేసిన మిషనరీ సేవ, అలాగే మలయాళ భక్తిగీతాల రచన ద్వారా గొప్ప పేరు పొందాడు. ఈయన 1867 నవంబర్ 3న జర్మనీలోని స్టామ్హైం అనే గ్రామంలో ధార్మిక కుటుంబంలో జన్మించారు. కానీ ఎనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులైన పీటర్, ఎలిజబెత్ను కోల్పోయారు. 18 సంవత్సరాల వయసులో, ఓ చెప్పులు…
-
1921 May 12
Volbrecht Nagel (1867–1921) was a German missionary who profoundly influenced the Christian community in Kerala, India, through his pioneering work among the Brethren assemblies and his contributions to Malayalam hymnody. He was born on 3 November 1867 in Stammheim, Germany. He grew up in a religious family, but lost his parents, Peter…
-
1863 మే 10
థామస్ జొనాథన్ “స్టోన్ వాల్” జాక్సన్ (1824–1863) ఒక ప్రసిద్ధ కాన్ఫెడరేట్ జనరల్గాను, సైనిక నైపుణ్యంతో పాటు ధృఢమైన క్రైస్తవ విశ్వాసంతోనూ చరిత్రలో నిలిచిపోయారు. అమెరికా పౌరయుద్ధం సమయంలో ఈయన ధైర్యవంతమైన నాయకత్వం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. యుద్ధంలో జాక్సన్ తన సైన్యంతో అడ్డుగా రాయిలాగా నిలబడి నిలకడగా పోరాడినందుకే ఈయనను “స్టోన్వాల్ జాక్సన్” అని పిలుస్తారు.
-
1863 May 10
Thomas Jonathan “Stonewall” Jackson (1824–1863) was a renowned Confederate general during the American Civil War, celebrated for his brilliant battlefield tactics and unwavering Christian faith. He was born in Clarksburg, Virginia (now West Virginia), on January 21, 1824, as the third child of Julia and Jonathan Jackson. After losing his father and…


