-
1760 మే 09
నికోలాస్ వాన్ జింఝెన్ డార్ఫ్ (1700–1760) ఒక జర్మన్ ఆధ్యాత్మిక ప్రొటెస్టెంట్ మిషనరీ నాయకుడు, మోరావియన్ చర్చిని స్థాపించిన వ్యక్తిగా ప్రసిద్ధి గాంచారు. 1700 మే 26న జర్మనీలోని ఓ ప్రముఖ కుటుంబమైన జింఝెన్ డార్ఫ్ వంశంలో జన్మించారు. చిన్నప్పటి నుండే ఈయన ఆధ్యాత్మిక ఆకర్షణతో, ఉత్తరాలు రాస్తూ, గొప్ప ఉత్తర యుద్ధ సమయంలో ఈయన ప్రార్థనలు చూసి స్వీడిష్ సైనికులు చలించిపోయారు.
-
1760 May 09
Nikolaus von Zinzendorf (1700–1760) was a German religious and missionary leader, best known for his role in founding the Moravian Church, a Protestant denomination with a strong emphasis on missionary work and piety. He was born on May 26, 1700, into the prominent House of Zinzendorf, as the only son of Count…
-
1915 మే 08
నేటి విశ్వాస నాయకుడుహెన్రీ మెక్నీల్ టర్నర్,పరలోక పిలుపు : 08 మే 1915,గొప్ప ఆత్మీయ నాయకుడు, ధైర్యవంతమైన పౌరహక్కుల పోరాట యోధుడు, రాజకీయవేత్త, న్యాయవాది. హెన్రీ మెక్నీల్ టర్నర్ (1834–1915) అఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో మొదటి బిషప్, అమెరికా పౌరయుద్ధం తర్వాత పునర్నిర్మాణ కాలంలో జార్జియా రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికైన మొదటి ఆఫ్రికన్-అమెరికన్ సభ్యుల్లో ఒకరు. హెన్రీ టర్నర్ 1834 ఫిబ్రవరి 1న దక్షిణ కరోలినాలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు ఆఫ్రికన్-యూరోపియన్లు.…
-
1915 May 08
Henry McNeal Turner (1834–1915) was a pioneering African American bishop in the African Methodist Episcopal (AME) Church, a prominent civil rights leader, and one of the first Black men elected to the Georgia State Legislature during the Reconstruction era (after the Civil war). He was born free on February 1, 1834, in…


